Balakrishna - Rajinikanth: రజనీకాంత్‌కు స్వాగతం పలికిన బాలకృష్ణ

ఎన్టీఆర్‌ శత జయంతి (NTR Centenary Celebrations) వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) విజయవాడ విచ్చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) స్వాగతం పలికారు. కృష్ణా జిల్లాలోని తాడిగడప వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల సభ జరగనుంది.

Updated : 28 Apr 2023 13:39 IST

Tags :

మరిన్ని