USA: మరో సంక్షోభం అంచున అమెరికా..!

వరుస బ్యాంకు సంక్షోభాలతో అమెరికాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ కూడా ఉంది. స్థానిక ప్రభుత్వాలు రంగంలోకి దిగి సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేశాయి. కానీ, వడ్డీరేట్లు పెరిగేకొద్దీ బ్యాంకింగ్ సంక్షోభాలు ముదురుతున్నాయే కానీ.. తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. 

Published : 20 Mar 2023 09:13 IST

Tags :

మరిన్ని