UPI: ఆన్‌లైన్‌ చెల్లింపులు చేస్తున్నారా?ఓసారి యూపీఐ సేఫ్టీ టిప్స్‌ చూడండి!

ఆన్‌లైన్‌ చెల్లింపుల (online payments)తో లావాదేవీలు మునుపటి కంటే సులభంగా మారాయి. అయితే, ఆన్‌లైన్‌ చెల్లింపులతో పాటు మరోవైపు సైబర్‌ నేరాలూ అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని యూపీఐ హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని సేఫ్టీ షీల్డ్‌ చిట్కాల (UPI Safety Shield Tips)ను వెల్లడించింది. అవేంటో మీరే చూడండి.     

Published : 28 Apr 2023 15:54 IST

Tags :

మరిన్ని