Sourav Ganguly: బీసీసీఐలో ఎన్నికల వేడి.. బరిలోకి గంగూలీ దిగుతారా?

బీసీసీఐలో ఎన్నికల వేడి మొదలైంది. బీసీసీఐ ఆఫీస్ బేరర్ల పదవుల ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ నోటిఫికేషన్‌ను పంపింది. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ, కార్యదర్శిగా జయ్ షా ఉండగా.. వీరిద్దరూ మళ్లీ బరిలోకి దిగుతారా లేదా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Published : 26 Sep 2022 12:33 IST

Tags :

మరిన్ని