Gandharva: అందం..అభినయం ఆమెకు ప్లస్‌పాయింట్‌: సందీప్‌ మాధవ్‌

అందంతో పాటు యాక్టింగ్‌ కూడా గాయత్రి ఆర్‌.సురేష్‌కు ప్లస్‌పాయింట్‌ అని అంటున్నారు కథానాయకుడు సందీప్‌ మాధవ్‌. ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ‘గంధర్వ’. అఫ్సర్‌ దర్శకుడు. ఫన్నీ ఫాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్‌.కె.ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సాయికుమార్‌, సందీప్‌, గాయత్రి తదితరులు మాట్లాడారు.

Published : 07 Jul 2022 15:43 IST

Tags :

మరిన్ని