Viral Video: 22 కి.మీ పరుగెత్తుకెళ్లి.. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్

పశ్చిమ బంగాల్‌లో ఓ యువకుడు 22 కిలో మీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ (Nomination) వేశాడు. డార్జిలింగ్‌లోని సొనాడకు చెందిన సనారా సుబ్బా అనే యువకుడు ఎన్నో ఏళ్లుగా తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ఈ విధంగా నిరసన తెలిపాడు. బంగాల్‌ (Bengal)లో జూలై 8న జరగనున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో.. ఎలాంటి ఊరేగింపు లేకుండా సనారా పరిగెత్తుకుంటూ బీడీఓ కార్యాలయానికి చేరుకుని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. కొండ ప్రాంతంలో ఉన్న తమ ఊరిని రాజకీయ నాయకులు ఎవరూ పట్టించుకోలేదని సనారా తెలిపాడు.

Updated : 15 Jun 2023 15:51 IST

Tags :

మరిన్ని