Bhola Shankar: మెగా ఫ్యాన్స్‌కు ఫుల్‌ ట్రీట్‌.. ‘భోళాశంకర్‌’ ట్రైలర్‌ ఆగయా..!

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘భోళాశంకర్‌’ (Bhola Shankar). మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. తమన్నా కథానాయిక. సోదరి సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు చెల్లిగా నటి కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) కనిపించనున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ట్రైలర్‌ను గురువారం సాయంత్రం రామ్‌చరణ్‌ (Ram Charan) విడుదల చేశారు. చిరు పంచ్‌ డైలాగ్స్‌, హావ భావాలు.. కీర్తిసురేశ్‌ నటనతో ఈ ట్రైలర్‌ ఆద్యంతం సినీ ప్రియులను అలరించేలా ఉంది. ఇక, కోలీవుడ్‌ హిట్‌ మూవీ ‘వేదాళం’కు రీమేక్‌గా ‘భోళా శంకర్‌’ సిద్ధమైన విషయం తెలిసిందే.

Published : 27 Jul 2023 16:06 IST

Tags :

మరిన్ని