Chiranjeevi: పవన్‌ కల్యాణ్‌ను అందుకే ఇమిటేట్‌ చేశా!: చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన కొత్త చిత్రం ‘భోళాశంకర్‌’ (Bholaa Shankar). మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. తమన్నా కథానాయిక. కీర్తి సురేశ్‌ చిరు సోదరిగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఓ ఫన్‌ఫుల్ ఇంటర్వ్యూలో నవ్వులు పూయించారు. చిరు తన కామెడీతో అదరగొట్టారు. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి.   

Published : 08 Aug 2023 16:05 IST

Tags :

మరిన్ని