BJP: భాజపా నేతల వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాల మండిపాటు
మహ్మద్ ప్రవక్తపై భాజపా నాయకురాలు నుపుర్ శర్మ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మంటలు రేపుతున్నాయి. తమ మత విశ్వాసాలను కించపరిస్తే సహించేది లేదని.. ఖతార్, కువైట్, ఇరాన్ , సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాలు మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా 57 దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసీ చేసిన ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
Published : 07 Jun 2022 10:05 IST
Tags :