Revanth Reddy: ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటా: సీఎం రేవంత్‌

ఆదిలాబాద్‌ అంటే ప్రత్యేక అభిమానమని, అందుకే దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు.

Published : 05 May 2024 17:03 IST

ఆదిలాబాద్‌ అంటే ప్రత్యేక అభిమానమని, అందుకే దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ పరిశ్రమను తెరిపిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

మరిన్ని