Fire in Car: మంటలు చెలరేగి దగ్ధమైన కారు

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లి ఎన్‌హెచ్‌-161పై వెళుతున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

Published : 05 May 2024 12:20 IST

Fire in Car: మంటలు చెలరేగి దగ్ధమైన కారు

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లి ఎన్‌హెచ్‌-161పై వెళుతున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటికి దిగేశారు. హైద్రాబాద్ నుంచి నారాయణ్‌ఖేడ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికలు చెబుతున్నారు. తొలుత కారు బ్యాలెట్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ కారు ఆపి కిందకు దిగారు. ఇంతలోనే దట్టమైన పొగలు అలుముకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

Tags :

మరిన్ని