Anaparthi: షూ పాలిష్ చేస్తూ.. వినూత్నంగా కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీయే (BJP) కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 05 May 2024 13:47 IST

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీయే (BJP) కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా-జనసేన-భాజపా కార్యకర్తలతో కలిసి అనపర్తి మెయిన్ రోడ్‌లో పర్యటించారు. చిరువ్యాపారులతో మాట్లాడుతూ ఓట్లు అభ్యర్థించారు. చెప్పుల దుకాణంలో షూ పాలిష్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Tags :

మరిన్ని