Pawan Kalyan: చెల్లికి ఆస్తి ఇవ్వని జగన్‌.. ప్రజల ఆస్తులు ఎలా కాపాడతారు?: పవన్ కల్యాణ్

ఏపీలో విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు లేకుండా చేశారని జగన్‌పై జనసేన అధినే పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి తాగునీరు, సాగునీరు లేకుండా చేశారని జగన్ పై నిప్పులు చెరిగారు.

Published : 05 May 2024 15:43 IST

ఏపీలో విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు లేకుండా చేశారని జగన్‌పై జనసేన అధినే పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి తాగునీరు, సాగునీరు లేకుండా చేశారని జగన్ పై నిప్పులు చెరిగారు. నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబుకు పోలవరం గురించి తెలియదు కానీ.. సినిమా పాటలకు స్టెప్పులు వేయడం వచ్చని ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైట్‌లింగ్ యాక్ట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని సజ్జల అంటున్నారని.. మరి అలాంటప్పుడు జీవో ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని