Rangamarthanda: దుర్యోధనుడి డైలాగ్‌ను బ్రహ్మానందం ఎంత అద్భుతంగా చెప్పారో చూశారా..!

ప్రకాశ్‌ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ, సీనియర్‌ నటుడు బ్రహ్మానందం పంచుకున్న విశేషాలు మీకోసం. 

Published : 25 Mar 2023 19:37 IST

Tags :

మరిన్ని