Bro: అప్పుడు ‘టైం’ ఆగిపోతే బాగుండేది..!: సాయి ధరమ్‌ తేజ్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). తాజాగా విడుదలైన ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది.  ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమాకు సంబంధించి పలు విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంది.

Published : 31 Jul 2023 16:37 IST

Tags :

మరిన్ని