C Kalyan: సినీ కార్మికుల వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం: సి.కల్యాణ్‌

వేతనాలు పెంపు, విధి విధానాల్లో మార్పులు కోరుతూ తెలుగు సినీ కార్మికులు చేపట్టిన సమ్మెపై నిర్మాతల మండలి స్పందించింది. కార్మికుల సమ్మె విషయంపై బుధవారం మధ్యాహ్నం సమావేశమైన నిర్మాతల మండలి అనంతరం మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. కార్మికులకు వేతనాలు పెంచడానికి తమకెలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. 

Published : 22 Jun 2022 15:38 IST

Tags :

మరిన్ని