Chahal: చాహల్ స్పిన్‌ మాయాజాలం.. మూడు బంతుల్లో రెండు వికెట్లు!

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ - భారత్ (WI vs IND) జట్ల మధ్య ట్రినిడాడ్‌ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో బౌలర్‌ యుజువేంద్ర చాహల్‌ (Chahal) తన స్పిన్‌ మాయాజాలం మరోసారి ప్రదర్శించాడు. మొదటి బంతికే కైల్ మేయర్స్‌ను ఔట్‌ చేశాడు. ఆపై దూకుడుగా ఆడుతున్న బ్రెండన్‌ కింగ్‌ను సైతం పెవిలియన్‌కు పంపి విండీస్‌కు గట్టి షాకిచ్చాడు.  

Published : 03 Aug 2023 21:00 IST

Tags :

మరిన్ని