Chandrabose: తన పాట పుట్టిన చోటుకు.. ‘ఆస్కార్‌’ తీసుకెళ్లిన చంద్రబోస్‌

సుమారు 28 ఏళ్ల క్రితం తాను ఎక్కడైతే (రామానాయుడు స్టూడియోస్‌) తొలి పాటను రాశారో అక్కడికి ‘ఆస్కార్‌’ (Oscars 2023)ను తీసుకెళ్లి ఆనందం వ్యక్తం చేశారు సినీ గేయ రచయిత చంద్రబోస్‌ (Chandrabose). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) కోసం ఆయన రాసిన ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఆ వేడుకకు హాజరైన ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. 

Published : 24 Mar 2023 17:03 IST

Tags :

మరిన్ని