MS Dhoni: ఐపీఎల్‌లో ఐదుసార్లు గెలిచిన చెన్నై.. 5 స్టెప్పుల కేక్‌ కట్‌ చేసిన ధోనీ

ఐపీఎల్‌ (IPL 2023) ట్రోఫీ గెలవడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) టీమ్ సహా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కెప్టెన్‌ ధోనీ (MS Dhoni).. టీమ్‌ సభ్యులతో కలిసి కేక్‌ కట్ చేశాడు. ఇప్పటి వరకు 5 ఐపీఎల్‌ ట్రోఫీలు గెలుచుకున్నందుకు గుర్తుగా.. 5 స్టెప్పుల భారీ కేక్‌ను ధోనీ కట్‌ చేశాడు. కేక్‌పై చెన్నై టీమ్‌ ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన సంవత్సరాల నెంబర్లను వేశారు. వారి సెలబ్రేషన్‌ వీడియోను మీరూ చూడండి. 

Published : 31 May 2023 15:33 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు