God Father: ఆమెతో మరికొన్ని సీన్స్‌ తీస్తే బాగుంటుంది అనిపించింది: చిరంజీవి

చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్’ (God Father). ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. చిత్రంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) చిరుతో ‘ఇన్‌స్టాగ్రామ్‌’ వేదికగా ముచ్చటించారు. పూరీ పలు ప్రశ్నలు అడగ్గా చిరు నవ్వుతూ సమాధానమిచ్చారు. ఆ విశేషాలకు సంబంధించిన మొదటి భాగం చూడండి. 

Published : 13 Oct 2022 12:00 IST

Tags :

మరిన్ని