Chiranjeevi: వైవా హర్ష తండ్రి నా క్లాస్‌మేట్‌.. ఆ సంగతి ఎలా తెలిసిందంటే!: చిరంజీవి

వైవా హర్ష తండ్రి తన క్లాస్‌మేట్‌ అని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) చెప్పారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘భోళాశంకర్‌’ (Bholaa Shankar). మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. తమన్నా కథానాయిక. కీర్తి సురేశ్‌ చిరు సోదరిగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఓ ఫన్‌ఫుల్ ఇంటర్వ్యూలో నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. 

Published : 08 Aug 2023 22:30 IST

Tags :

మరిన్ని