AP News: ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్‌..?మరోసారి చర్చనీయంగా పోలీసుల తీరు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు పోలీసుల ప్రవర్తన.. స్నేహపూర్వక పోలీసింగ్‌ (Friendly Police)కు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తూ అమాయకులను చితికబాదే పోలీసులు కొందరైతే.. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టేవారు మరికొందరు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇస్మాయిల్ తీరుపై హైకోర్టు సుమోటోగా స్పందించిన వేళ.. ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసుల తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Published : 11 May 2023 15:10 IST

Tags :

మరిన్ని