RCB vs CSK: చెన్నై ఫ్యాన్స్‌ గెలుపు సంబరాలు చూశారా..!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఈ కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 8 వికెట్లు కోల్పోయి 218  పరుగులకు పరిమితమైంది. దీంతో చెన్నై అభిమానుల పండగ చేసుకున్నారు. ఆ గెలుపు సంబరాలు చూడండి.

Updated : 21 Oct 2023 15:34 IST

Tags :

మరిన్ని