Das ka Dhamki: ఓటీటీలోకి ‘దాస్‌ కా ధమ్కీ’.. కొత్త ట్రైలర్‌ చూశారా?

విష్వక్‌సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించింది. విష్వక్‌ నటన, నివేదా అందాలు యువతను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఏప్రిల్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి మరో కొత్త ట్రైలర్‌ విడుదలైంది. చూసి ఎంజాయ్‌ చేయండి. 

Published : 10 Apr 2023 20:34 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు