Tirumala: తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ నెలకొంది. ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. అనంతరం శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండనున్నాయి. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. 

Published : 23 Dec 2023 12:19 IST

Tags :

మరిన్ని