GodFather: చిరు సినిమా ఇచ్చారా.. వెయ్యిమంది అడిగారు: దివి

‘నీకు నా సినిమాలో ఛాన్స్‌ ఇస్తా’ అంటూ ఓ రియాలిటీ షోలో యువ నటి దివిని చూసి.. చిరంజీవి ఓ మాట ఇచ్చారు. ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నారా లేదా అంటూ చాలామంది దివిని అడిగారట. ఆ విషయం గురించి ‘గాడ్‌ఫాదర్‌’ ప్రెస్‌మీట్‌లో దివి చెప్పింది. ఇంకా ఆమె ఏమందంటే?

Published : 04 Oct 2022 12:45 IST
Tags :

మరిన్ని