TS News: వన్యప్రాణుల కోసం వేటగాళ్ల విద్యుత్తు ఉచ్చుకు.. బలవుతున్న ప్రజలు

జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వన్యప్రాణులను వేటాడేందుకు అడవుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తుండగా వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు ఉచ్చు తగిలి గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ఆడె ప్రవీణ్‌(34) మృతిచెందారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ములుగు జిల్లాలోనూ వేటగాళ్ల ఉచ్చుకు తగిలి యువరైతు మరణించాడు.    

Published : 13 Feb 2024 09:55 IST

Tags :

మరిన్ని