DC vs SRH: దిల్లీ - హైదరాబాద్‌ మ్యాచ్‌.. స్టేడియంలో అభిమానుల మధ్య గొడవ!

ఐపీఎల్‌ (IPL 2023) మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్నాయి. తమ ఫేవరెట్ టీమ్‌ల ఆటను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియాలకు తరలి వస్తున్నారు. అయితే ఓ వైపు తమ అభిమాన జట్లు తలపడుతుంటే.. ఆ టీమ్‌ల ఫ్యాన్స్ మాత్రం పరస్పరం దాడులకు దిగడం నెట్టింట వైరల్‌గా మారింది. దిల్లీ క్యాపిటల్స్‌ (DC)తో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ (SRH)మ్యాచ్ జరుగుతుండగా.. స్టేడియంలో అభిమానుల మధ్య గొడవ చెలరేగింది. ఒకరిపై మరొకరు పిడి గుద్దులు కురిపించుకున్నారు. చివరికి సెక్యూరిటీ రావడంతో గొవడ ముగిసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Published : 30 Apr 2023 12:03 IST

Tags :

మరిన్ని