Secunderabad: సికింద్రాబాద్‌లోని మరో భారీ భవనంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని మరో భారీ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. భవనంలోని మూడో అంతస్తులో పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. 

Updated : 16 Mar 2023 22:31 IST

Tags :

మరిన్ని