Andhra Pradesh: సీఎం జగన్ సొంత జిల్లాలో బాలికపై 10 మంది అత్యాచారం
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంత కాలంగా చెంబు అనే యువకుడు అతడి స్నేహితులతో కలిసి మొత్తం10 మంది పదేపదే అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది.
Published : 12 May 2022 12:56 IST
Tags :