God Father: మెగాస్టార్‌ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

చిరంజీవి (Chiranjeevi) హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనుంది. 

Published : 28 Sep 2022 14:18 IST

Tags :

మరిన్ని