Gujarat Titans: ఐపీఎల్‌-2024కు ఇప్పటినుంచి గుజరాత్‌ టైటాన్స్‌ సంసిద్ధం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ - 2024 (IPL - 2024)కు జట్లు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్ల మినీ వేలం కొద్ది రోజుల్లో ఉండగా.. అటు తమ జట్టులోని ప్లేయర్లను రాటుదేల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) తొలి క్యాంపును నిర్వహించింది. ఇందులో పలువురు ఆటగాళ్లు, కోచ్‌లు పాల్గొన్నారు.

Published : 08 Dec 2023 16:50 IST

Tags :

మరిన్ని