Viral Video: హర్షిత్ రాణా షూలో స్ప్రింగ్‌లు ఉన్నాయా ఏంటి? ఈ స్టన్నింగ్‌ క్యాచ్‌ చూశారా?

ఎమర్జింగ్‌ ఆసియా కప్‌లో భాగంగా దాయాది పాక్‌తో మ్యాచ్‌ (IND A vs PAK A)లో.. టీమ్‌ఇండియా యువ ఆటగాడు హర్షిత్ రాణా (Harshit Rana) అదిరే క్యాచ్‌ పట్టాడు. థర్డ్‌ మ్యాన్‌లో ఉన్న హర్షిత్‌.. ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. ఫలితంగా బ్యాటర్‌ ఖాసిం అక్రమ్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఎమర్జింగ్‌ ఆసియా కప్‌లో భారత్, పాక్‌ యువ జట్లు ఇప్పటికే సెమీస్‌కు చేరుకోగా.. గ్రూప్‌ - బిలో ఎవరు టాపర్‌గా నిలుస్తారనేది తేలాల్సి ఉంది.

Updated : 19 Jul 2023 18:24 IST

Tags :

మరిన్ని