Hit 2: విశాఖలో ‘హిట్‌ 2’ సందడి.. ఆడి పాడిన అడవి శేష్‌

అడివి శేష్‌ కథానాయకుడిగా శైలేష్‌ కొలను తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘హిట్‌ 2’. ది సెకండ్‌ కేస్‌.. అన్నది ఉపశీర్షిక. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విశాఖలోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన హిట్‌-2 సినిమా ముందస్తు విడుదల వేడుకలో కథానాయకుడు అడవి శేష్‌, కథానాయిక మీనాక్షి చౌదరి సందడి చేశారు.

Updated : 21 Oct 2023 15:07 IST

Tags :

మరిన్ని