Jailer: టైగర్‌ కా ‘హుకూం’.. ఫుల్‌ వీడియో వచ్చేసింది..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘జైలర్‌’ (jailer). నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకుడు. ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతటా సూపర్‌ సక్సెస్‌ అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘టైగర్‌ కా హుకూం’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చగా.. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు.

Updated : 25 Sep 2023 13:16 IST

Tags :

మరిన్ని