Prabhas: ప్రభాస్ కారుకు స్టిక్కర్ తొలగింపు.. ఆపై జరిమానా..!
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో బ్లాక్ ఫ్రేమ్ తో వెళ్తున్న వాహనానికి నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్ ఉండటం గమనించారు. కారు ఎవరిదని విచారించగా హీరో ప్రభాస్ కారుగా తేలింది. ఎంపీ స్టిక్కర్ ను తొలగించిన పోలీసులు రూ.1,450 జరిమానా విధించారు. ఈ సమయంలో ప్రభాస్ కారులో లేరు.
Published : 16 Apr 2022 16:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్‌కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?