Ind vs pak: భారత్‌-పాక్‌ వన్డే మ్యాచ్‌..లక్షల్లో హోటల్‌ గదుల అద్దె

భారత్-పాకిస్థాన్ (Ind vs pak) క్రికెట్ మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. అందులోనూ ప్రపంచకప్‌ అయితే ఇరు దేశాల అభిమానులు మ్యాచ్‌ను ఓ యుద్ధంలా చూస్తారు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దాయాదుల మధ్య అక్టోబరు 15న జరిగే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు మూడు నెలల ముందే సన్నాహాలు మొదలుపెట్టారు. దీంతో ఈ మెగా మ్యాచ్ జరిగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో హోటల్ ధరలు మిన్నంటుతున్నాయి. ఇక్కడ బస చేయాలంటే రెండు రోజులకే లక్షలు చెల్లించాల్సిందే.! 

Updated : 29 Jun 2023 12:19 IST

Tags :

మరిన్ని