IND-A vs BAN-A: నికిన్‌ జోస్ పట్టిన క్యాచ్‌.. ఆటగాళ్ల మధ్య హీట్‌.. వీడియో వైరల్

ఏసీసీ పురుషుల ఎమర్జింగ్‌ కప్‌ (Emerging Asia Cup)లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌ ఏ తో జరిగిన మ్యాచ్‌లో యువ భారత్‌ అదరగొట్టి ఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య కొద్దిసేపు వాదన నడిచింది. 26వ ఓవర్లో బంగ్లా బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు నికిన్‌ జోస్‌ అద్భుతమైన క్యాచ్ అందుకుని సౌమ్య సర్కార్‌ను పెవిలియన్‌ చేర్చిన తరుణంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో నికిన్‌ కీలకమైన నాలుగు క్యాచ్‌లను పట్టుకోవడం విశేషం.

Updated : 22 Jul 2023 12:47 IST

Tags :

మరిన్ని