IND vs NEP: జాతీయ జట్టులోకి అరంగేట్రం.. సాయి కిశోర్‌ భావోద్వేగం

ఐపీఎల్‌లో అదరగొట్టిన సాయి కిశోర్‌కు జాతీయ జట్టులోకి ఆహ్వానం వచ్చింది. ఆసియా క్రీడల్లో నేపాల్‌పై ఆడాడు. బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. కానీ, బౌలింగ్‌లో మాత్రం వికెట్‌ తీశాడు. అయితే, మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తుండగా.. సాయి కిశోర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీరు పెట్టుకున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Published : 03 Oct 2023 11:55 IST

Tags :

మరిన్ని