ZIM vs IND - రెండో వన్డే హైలైట్స్‌: తడబడి.. నిలబడి

టీమ్‌ఇండియా మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. శనివారం జింబాబ్వేతో రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. ఛేదనలో భారత్‌ 5 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజు శాంసన్‌. మ్యాచ్ హైలైట్స్‌ ఓసారి చూసేయండి.

Published : 21 Aug 2022 08:24 IST

Tags :

మరిన్ని