U19W T20 World Cup: న్యూజిలాండ్‌పై విజయం.. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు భారత్‌

అండర్ 19 మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో సునాయస విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది.అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన షెఫాలి సేన సాధికార విజయాన్ని సాధించింది. ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న అండర్19 ప్రపంచకప్ ను ఒడిసి పట్టేందుకు అడుగు దూరంలో నిలిచింది. 

Updated : 27 Jan 2023 20:32 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు