ISRO: జాబిల్లిపై మళ్లీ సూర్యోదయం.. ల్యాండర్‌, రోవర్‌లను మేల్కొలిపేందుకు ఇస్రో యత్నం

జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద మళ్లీ సూర్యోదయం కావడంతో విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ను క్రియాశీలకంగా మార్చే ప్రయత్నాన్ని ఇస్రో చేసింది. ఐతే వాటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు అందలేదని ఇస్రో వెల్లడించింది. ల్యాండర్‌, రోవర్‌ను మేల్కొలిపే ప్రయత్నాలు కొనసాగుతాయని ఇస్రో వివరించింది.

Published : 22 Sep 2023 20:35 IST

జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద మళ్లీ సూర్యోదయం కావడంతో విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ను క్రియాశీలకంగా మార్చే ప్రయత్నాన్ని ఇస్రో చేసింది. ఐతే వాటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు అందలేదని ఇస్రో వెల్లడించింది. ల్యాండర్‌, రోవర్‌ను మేల్కొలిపే ప్రయత్నాలు కొనసాగుతాయని ఇస్రో వివరించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు