Jailer: ఓ రేంజ్‌ తర్వాత మాటలుండవ్‌.. కోతలే.. అంచనాలు పెంచేలా ‘జైలర్‌’ ట్రైలర్‌

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ రూపొందించిన చిత్రం ‘జైలర్‌’ (Jailer). తమన్నా కథానాయిక. ప్రముఖ నటులు మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘షోకేస్‌’ (Jailer ShowCase) పేరిట ట్రైలర్‌ని బుధవారం విడుదల చేసింది. యాక్షన్‌ నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ వీడియో సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. మీరూ ఓ లుక్కేయండి..

Updated : 02 Aug 2023 19:07 IST

Tags :

మరిన్ని