Bro: ‘బ్రో’ నుంచి ‘ఆ జీవమే..’ సాంగ్‌

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan),సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). ఇది థియేటర్ల వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఓటీటీలో విడుదలైంది. తాజా చిత్రం నుంచి ‘ఆ జీవమే..’ అనే వీడియో సాంగ్‌ను చిత్రం బృందం విడుదల చేసింది. 

Published : 31 Aug 2023 14:31 IST

Tags :

మరిన్ని