Jr NTR: నందమూరి తారకరామారావుకు జూనియర్ ఎన్టీఆర్‌, కల్యాణ్ రామ్ నివాళులు

నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్‌, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఎన్టీఆర్‌ సమాధి వద్దకు చేరుకున్న ఇద్దరు సోదరులు.. పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు.

Published : 28 May 2022 10:32 IST

Tags :

మరిన్ని