Kajal Aggarwal: కూకట్‌పల్లిలో ప్రముఖ సినీ నటి కాజల్‌ అగర్వాల్ సందడి

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ప్రముఖ సినీ నటి కాజల్‌ అగర్వాల్ (Kajal Aggarwal) సందడి చేశారు. ఓ ఆభరణాల షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కాజల్‌ అభిమానులు.. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది.

Published : 16 Dec 2023 20:14 IST

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ప్రముఖ సినీ నటి కాజల్‌ అగర్వాల్ (Kajal Aggarwal) సందడి చేశారు. ఓ ఆభరణాల షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కాజల్‌ అభిమానులు.. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు