KH 233: ‘రైజ్‌ టు రూల్‌’.. ఆసక్తి రేకెత్తించేలా కమల్‌ హాసన్‌ సినిమా అప్‌డేట్‌

‘నేర్కొండ పార్వై’, ‘వలిమై’, ‘తునివు’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న కోలీవుడ్‌ దర్శకుడు హెచ్‌. వినోద్‌ (H Vinod).. అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan)తో ఓ చిత్రం చేస్తున్నారు. #KH233 వర్కింగ్‌ టైటిల్‌తో ఆ సినిమా మంగళవారం ప్రారంభమైనట్టు కమల్‌ తెలిపారు. ఈ మేరకు ‘రైజ్‌ టు రూల్‌’ పేరుతో విడుదల చేసిన వీడియో ఆసక్తి రేకెత్తించేలా ఉంది.

Published : 04 Jul 2023 22:29 IST

Tags :

మరిన్ని