Kannappa: ‘కన్నప్ప’ సింగిల్‌ షెడ్యూల్‌... మొత్తం న్యూజిలాండ్‌లోనే: మంచు విష్ణు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో (Srikalahasti) ‘కన్నప్ప’ (Kannappa) చిత్రబృందం సందడి చేసింది. మంచు విష్ణు, మోహన్ బాబు, హీరోయిన్‌ నిపూర్ సన్నన్‌తో పాటు చిత్ర బృందం ఆలయానికి చేరుకుని స్వామివారి పూజలో పాల్గొన్నారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ.. అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా చిత్రీకరణ చేపడతామని తెలిపారు. అనంతరం మోహన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అభిషేక పూజలో పాల్గొన్నారు.

Updated : 18 Aug 2023 14:41 IST

Tags :

మరిన్ని