Karthi: ‘సర్దార్‌’లో చేసినన్ని షేడ్స్‌.. నేను ఏ సినిమాలోనూ చేయలేదు: కార్తి

కార్తి కథానాయకుడిగా పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్దార్‌’. రాశీఖన్నా, రజీషా విజయన్‌ కథానాయికలు. చంకీ పాండే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘సర్దార్‌’ విశేషాలపై చిత్ర బృందం ముచ్చటించింది.

Published : 18 Oct 2022 18:33 IST

Tags :

మరిన్ని