Tiger 3: తెలుగు ప్రజలకు.. కత్రినా, సల్మాన్‌ ఖాన్‌ దీపావళి స్పెషల్‌ విషెస్‌

బాలీవుడ్‌ స్టార్స్ సల్మాన్‌ఖాన్‌ (Salman Khan), కత్రినా కైఫ్‌ (Katrina Kaif) జంటగా నటిస్తోన్న చిత్రం ‘టైగర్‌ 3’ (Tiger 3). వీరిద్దరి కాంబోలో ఒకప్పుడు వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌ ఇది. మనీశ్‌ శర్మ దర్శకుడు. ఈ సినిమా నవంబరు 12 దీపావళి పండుగరోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సల్మాన్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

Published : 11 Nov 2023 17:04 IST

Tags :

మరిన్ని